ఆంధ్రప్రదేశ్:
* మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
* రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది.
* మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమయ్యాయి.
* కనీసం 10 మంది సజీవదహనం అయ్యారు.
* మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
* చందూ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి ఉదయగిరి వెళ్తేందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
* అందులో 40 మంది ఉన్నట్టు సమాచారం.
