ద్వారకా నగరం వైపుదూసుకొస్తోన్న పెను తుఫాన్: పోటెత్తుతున్న తీరం
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ బిపర్‌జాయ్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోన్న ఈ తుఫాన్ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. అటు పాకిస్తాన్ తీరంపైనా ఈ తుఫాన్ ప్రభావం పడింది…..









