టీటీడీకి రూ.కోటి విరాళం…

 

తిరుమల

ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.ఈ మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

Posted Under AP
Editor