భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం..

 

భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు ఆంధ్రప్రదేశ్ NDA విడుదల చేసినటువంటి జాబ్ కాలండర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెలుగులో గంగాధర్ గారు, పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు తలుపుల తిమ్మరాజు, బిజెపి మాజీ జిల్లా కార్యదర్శి అశోక్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి వినీష్ కుమార్, మోర్చా పక్కన అధ్యక్షులు జరిపీటి జయరాజు, ఖద్దరు వెంకటరమణ, వెంకటేష్, నూరు మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ ఎన్ డి ఏ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మన ప్రధాని గౌరవనీయులైన మోడీ గారికి, మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగాధర్ గారికి, జిల్లా అధ్యక్షులు తిమ్మరాజు గారికి కూటమి నాయకులకు YES9 టీవీ తరుపున ధన్యవాదాలు.

Posted Under AP
Editor