ఒక్కో షేర్ ధర లక్ష రూపాయలు: స్టాక్ మార్కెట్లో పెను సంచలనం
ముంబై: స్టాక్ మార్కెట్లో పెను సంచలనం నమోదైంది. దేశీయ టైర్మేకర్స్ ఎంఆర్ఎఫ్ షేర్లు లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించాయి. ఒక్క షేర్ ధర గరిష్ఠంగా రూ. 1,00,439.95 పైసలకు చేరింది. లక్ష రూపాయల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న తొలి దేశీయ స్టాక్స్‌గా….









