కేంద్ర కేబినెట్ లోకి ఏపీ బీజేపీ నేత – తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మార్పు..!!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పాలన..పార్టీలో మార్పుల దిశగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రుల్లో పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనుంది. ఈ సారి ప్రక్షాళణలో ఏపీ, తెలంగాణ….










