Latest Posts

AP

వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ 2023 అత్యున్నత పురస్కారాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీనిపై సమాచార పౌరసంబంధాల శాఖ ఇవాళ ప్రకటన విడుదల చేసింది…..

సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ

హత్య కేసుల్లో మరణం వాంగ్మూలం ఆధారంగా దోషుల్ని నిర్ధారించడం దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతోంది. అయితే ప్రతీ సందర్భంలోనూ మరణ వాంగ్మూలాల ఆధారంగా దోషుల్ని నిర్ధారించాలా లేక ఇందులో ఏదైనా మినహాయింపు ఉంటుందా అన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు….

చంద్రుడి ఉపరితలంపై నడకను మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని….

AP

ఏపీలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ సంక్షేమ పథకాల నిధులు విడుదల

ఏపీలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ సంక్షేమ పథకాల నిధులు విడుదల చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా మానవత్వాన్నికూడా చాటుకుంటున్నారు. తన పర్యటనల్లో కలిసి సాయం కోరుతున్న అన్నార్తులకు సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నపలువురి నుంచి….

భారత్ కు పుతిన్ హ్యాండ్ ! ఉక్రెయిన్ లో బిజీ.. రాలేనంటూ..

భారత్-రష్యా మధ్య చిరకాల సంబంధాలు ఉన్నాయి. అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా భారత్ కు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. గతేడాది మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ప్రపంచమంతా రష్యాను టార్గెట్ చేస్తున్నా భారత్ మాత్రం తటస్ధంగా ఉంటోంది. దీంతో పాటు రష్యాపై ఇతర….

AP

టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడి.. ఇంకా అజ్ఞాతంలోనే

ఏలూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లేదు గానీ..అయన చేస్తోన్న ప్రకటనలు క్యాడర్‌ను మాత్రం తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందనేది వాస్తవం. దీనికి నిదర్శనం- పుంగనూరు ఉదంతమే. పుంగనూరులో అల్లర్లు చోటు….

నమక్కల్‌ జిల్లాలోని మట్టిని ఇస్రో శాస్త్రవేత్తలు ఉపయోగించారు. 2012 నుంచీ ఇక్కడి మట్టితో ప్రయోగాలు

చెన్నై: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన….

బూటకపు కాల్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు

విమానంలో బాంబు ఉందంటూ ఓ బాలుడు ఫోన్ చేయడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యాడు. వెంటనే బాంబు స్క్వాడ్ తో తనిఖీ చేయించారు. అయితే ఎలాంఇ బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అందురు ఊపిరి పీల్చుకున్నాడు. ఆకతాయిగా బాలుడు ఫోన్ చేసినట్లు….

మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు

బెంగళూరు/శివమొగ్గ: ఓ పట్టణంలో ఇటీవల జరిగిన మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేశారని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జీకే. మిథున్‌ కుమార్‌ తెలిపారు. శివమొగ్గలో ఏర్పాటు చేసిన….

హైదరాబాద్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్న విక్రంభాయ్ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలోకి చొరబడేందుకు పథకం

ఎట్టకేలకు ఓ చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యుడు పోలీసులకు చిక్కాడు. హఫీజ్‌పేట, అమీన్‌పూర్‌లోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న చడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు…..