నల్లమాడలో ఘనంగా వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పుట్టపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు నల్లమాడలో వైఎస్సార్ సీపీ 16 వ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కన్వీనర్ చిట్టిబాల ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్సార్ సర్కిల్ నందు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు కార్యకర్తలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కేక్ కట్ చేసి పండ్లు కాయలు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు మండల కన్వీనర్ చిట్టిబాల ఆదినారాయణ రెడ్డి గారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు

Posted Under AP
Editor