హిందూపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను అడిషనల్ ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తును సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.
హిందూపురంలోని పాలిటెక్నికల్ కళాశాల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ..
