Latest Posts

హిందూపురం పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్…

హిందూపురంలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను సమీక్షించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Posted Under AP
Editor