కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మరియు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట, ఎస్పీ సతీష్ కుమార్
*కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ను పునర్ ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారు* కదిరి పట్టణం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో….










