*కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ను పునర్ ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారు*
కదిరి పట్టణం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూజ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి,అనంతరం పోలీస్ స్టేషన్ బయట ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, అప్గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి,రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్,టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారు మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
భానుడు భగభగమని మండుతున్న ఈ వేడికి ప్రజలకు దాహార్తి తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించిన గౌరవనీయులైన మన కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి ఇక్కడ పాల్గొన్న మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి, డీఎస్పీ గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారికి మరియు అప్గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారికి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర గారికి కూటమి నాయకులకుYES9 టీవీ తరపున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
