సామాన్యులను సైతం నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ టీడీపీ: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ధీమా!
అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలనే తపనతో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. చదువుకునే రోజుల్లోనే పార్టీ జెండా పట్టుకు తిరిగానని, ఆనాడు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో అణగారిన వర్గాలైన బడుగు బలహీన ప్రజల సంక్షేమం కోసం,….










