Latest Posts

డబుల్ హ్యాట్రిక్: నవోదయ, సైనిక్ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన ఉరవకొండ విద్యార్థి మౌనిష్

ఉరవకొండ పట్టణంలో శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఐదవ తరగతి చదువుతున్న మౌనిష్ అనే విద్యార్థి నవోదయ మరియు సైనిక్ ప్రవేశ పరీక్షలలో రెండింటిలోనూ సీట్లు సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టి తన సత్తా చాటుకున్నాడు. పాఠశాల హెచ్ఎం శ్రీ జయప్రకాష్ సార్ గారు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అభినందించడం జరిగింది.

Posted Under AP
Editor