ఉరవకొండలో మరణించిన లాలప్ప భార్యకు పెన్షన్ అందజేత: పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
ఉరవకొండ ఎయిర్టెల్ టవర్ దగ్గర నివాసం ఉంటున్న ఎగిడి. లాలప్ప అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఎగ్డిడి లాలప్ప చనిపోవడంతో భర్త పెన్షన్ భార్య అనంతమ్మ అందించారు. దీనికిగాను పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో….










