Latest Posts

ఉరవకొండలో మరణించిన లాలప్ప భార్యకు పెన్షన్ అందజేత: పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

ఉరవకొండ ఎయిర్టెల్ టవర్ దగ్గర నివాసం ఉంటున్న ఎగిడి. లాలప్ప అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. ఎగ్డిడి లాలప్ప చనిపోవడంతో భర్త పెన్షన్ భార్య అనంతమ్మ
అందించారు. దీనికిగాను
పయ్యావుల సోదరులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది. సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ కాజా మరియు మహిళా పోలీస్ రాజేశ్వరి, అనంతపురం పార్లమెంట్ మహిళా ప్రధానకార్యదర్శి దేవిక దేవి,బూత్ కన్వీనర్ పల్లా నరసింహులు పల్లా హరినాథ్ బూత్ కన్వీనర్ బూదగవి నాగరాజు పాల్గొన్నారు.

Posted Under AP
Editor