Latest Posts

ముదిగుబ్బలో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘బ్లాక్ డే’: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని తహసీల్దార్‌కు వినతి

ముదిగుబ్బ
మండలం లో ఈరోజు సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముదిగుబ్బ సీఐటీయూ మండల నాయకులు తహసీల్దార్ ఆఫిస్ నందు బ్లాక్ డే నిర్వహించారు…తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాను అంగనవాడి మండల కార్యదర్శి రజియా ముంతాజ్ సుశీల అంగన్వాడి కార్యకర్తలు మరియు ఓబులేసు హరి పకీరప్ప ఖాదరవల్లి అల్లా బక్షు టైలర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor