అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కామెంట్స్
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి లోక్ సభ ఆమోదముద్ర వేయడం సంతోషదాయకం
అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత వస్తే భవిష్యత్తు మరింత ఉజ్వలం
లోక్సభలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం దుర్మార్గం
జగన్మోహన్ రెడ్డి చేసిన చారిత్రాత్మక తప్పిదంగా చూడొచ్చు
అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే పార్లమెంటులో వాకౌట్ చేయాల్సిన అవసరం ఏముందని సూటిగా ప్రశ్న
వైసిపి రెండు నాలుకుల ధోరణి వల్ల 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన జగన్మోహన్ రెడ్డిలో ప్రాయిశ్చిత్తం గాని అమరావతిపై పగ గాని తగ్గలేదు
రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చే నగరంగా అమరావతి మారబోతుంది
