జనగణన 2027: ఇండ్ల జాబితా మరియు గణన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి – డిఆర్ఓ ఏ.మలోల
అనంతపురం జిల్లా. ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి… డిఆర్ఓ ఏ.మలోల ప్రధాన కేంద్రంలో ముగిసిన ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణా తరగతులు. అనంతపురం, మార్చి 29: జిల్లాలో చేపట్టనున్న జనగణన 2027 ప్రక్రియను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా….










