కళ్యాణదుర్గంలో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మిక తనిఖీ: ఏపీఐఐసీ భూముల పరిశీలన.. పారిశ్రామికాభివృద్ధికి 5 వేల ఎకరాల గుర్తింపుకు ఆదేశం!
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం. *తిమ్మసముద్రం వద్ద ఏపీఐఐసీ భూములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్* అనంతపురం, మార్చి 28 : – *కళ్యాణదుర్గం మండలంలోని తిమ్మసముద్రం గ్రామం వద్దనున్న ఏపీఐఐసీ భూములను శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ….










