Latest Posts

దోన్నికోట ప్రభుత్వ పాఠశాలకు హుండాయ్ సంస్థ భారీ విరాళం: డిజిటల్ లైబ్రరీ కోసం 20 కంప్యూటర్ల అందజేత!

దోన్నికోట ప్రభుత్వ పాఠశాలకు హుండాయ్ కంపెనీ భారీ విరాళం శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల దోన్నికోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హుండాయ్ మొబీస్ ఇండియా సంస్థ సి ఎస్ ఆర్ CSR కింద విరాళం అందజేసింది సమస్త మేనేజింగ్ డైరెక్టర్ యంగ్ యూయోంగ్ జాక్ ఆధ్వర్యంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కోసం 20 డెల్ కంప్యూటర్లు. 20 టేబుల్స్. 20 కుర్చీలు. 6 ఫ్యాన్లు. ట్యూబ్ లైట్. అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ విభాగం ప్రతినిధులు ప్రధానోపాధ్యాయురాలు గీత ఉపాధ్యాయుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Posted Under AP
Editor