నల్లమాడలో గ్యాస్ బేరం.. ఇంటింటికీ చేరని సిలిండర్లు, బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయం!
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కేంద్రంలో హెచ్.పీ గ్యాస్ బ్లాక్ లో అమ్ముకుంటున్న డీలర్లు సామాన్య ప్రజలు గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్న గ్యాస్ డీలర్లు మాత్రం ఇంటింటి డెలివరీ చేయకుండా రోడ్డు మార్గ మధ్యలో బ్లాక్లో అమ్ముకుంటా వైనం మనం….










