Latest Posts

నల్లమాడలో గ్యాస్ బేరం.. ఇంటింటికీ చేరని సిలిండర్లు, బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయం!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కేంద్రంలో హెచ్.పీ గ్యాస్ బ్లాక్ లో అమ్ముకుంటున్న డీలర్లు సామాన్య ప్రజలు గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్న గ్యాస్ డీలర్లు మాత్రం ఇంటింటి డెలివరీ చేయకుండా రోడ్డు మార్గ మధ్యలో బ్లాక్లో అమ్ముకుంటా వైనం మనం చూస్తున్నాం గవర్నమెంట్ కట్టే సుంకాలకు రేటు 947 రూపాయలుగా ఉండగా డీలర్లు మాత్రం వేయి రూపాయలు 1100 తీసుకొని బ్లాక్లో అమ్ముకుంటున్నారు వీటి పైన సదరు కలెక్టర్ గారు విజిలెన్స్ గారు వెంటనే స్పందించి వీరిపై చర్యలు తీసుకొవాలని గ్యాస్ బుక్ చేసుకున్న ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని గ్యాస్ బుక్ చేసుకున్న ప్రజలు కోరుతున్నారు

Posted Under AP
Editor