ఆలూరులో ఏఐటీయూసీ (AITUC) జిల్లా మహాసభలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపీఐ రామకృష్ణ నిప్పులు!

కర్నూలు జిల్లా

ఆలూరు లో AITUC (ఏఐటియుసి) 21వ జిల్లా మహాసభలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన ఏఐటియుసి నాయకులు, కార్మికులు….
బస్టాండ్ ఆవరణలో బహిరంగ సభలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి రామకృష్ణ..

సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్…

కార్మిక సంఘాన్ని విస్మరించిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మనగుడ ఉండదు…

స్వతంత్ర భారత దేశాన్ని శాసించే హక్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లేదు …
అధికారం లోకి వస్తే కార్మిక ఉత్పాదక సాగు తాగు నీటి ప్రాజెక్టులను కృషి చేస్తామని విస్మరించిన కూటమి ప్రభుత్వం…

కార్మికులను పని గంటల కన్నా ఎక్కువ ఒత్తిడి చేయడం దారుణం … గత సీఎం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంతకన్నా అప్పు చేయడం దారుణం…

ఆలూరు నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్….

Posted Under AP
Editor