Latest Posts

Rdt రెన్యువల్ ఎంతో సంతోష్కారం… ఆర్డిటి పరిరక్షణ కమిటీ సభ్యులు మీనుగ గోపాల్…

 

అనంతపురం RDT రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆఫీసు నందు ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ అయిన మాంచో ఫెర్రర్ గారిని ఉరవకొండ నియోజకవర్గం ఆర్జీటీ పరిరక్షణ జేఏసీ కమిటీ సభ్యులు కలసి ఆర్ డి టి కు ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ అయినందున కృతజ్ఞతగా అభినందనలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో ఆర్డిటి పరిరక్షణ కమిటీ సభ్యులు మీనుగా గోపాల్, పాల్తూరు ఆనంద్ రాజు, లత్తవరం చంద్రశేఖర్ చికలగురికి మారెన్న, సిపిఐ చిన్న రాయుడు, చిన్న ముస్టురు ఎర్రిస్వామి, రాయంపల్లి రామ్మూర్తి, గుడిసె రాజేష్,రవి, ఆమిద్యాల నారాయణస్వామి సురేష్ గడేకల్లు మారెన్న పెద్దభీమలింగ,రాము, రేణిమాకులనికుపల్లి చిరంజీవి, ఉండబండ రాజు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor