ఆర్డీటీ (RDT) సేవలకు పునర్వైభవం: మంత్రి సత్య కుమార్ యాదవ్ చొరవతో ఎఫ్.సి.ఆర్.ఏ (FCRA) పునరుద్ధరణ!
ఆర్ డి టి సేవలను పునరుద్ధరించినందుకు రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఒక ప్రముఖ….










