శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల గోపేపల్లి గ్రామంలో ఈ రోజు సందర్భంగా చెత్త సేకరణ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రత, చెత్త నిర్వహణ విధానాలు, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమాన్ని గోపేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి తేజస్విని. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అపర్ణ. ఎం పి యు పి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గోపేపల్లిలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ: పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన పంచాయతీ అధికారులు!
