నల్లసింగయ్యగారిపల్లెలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం: లోకక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దంపతులు
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తమ స్వగ్రామం నల్లసింగయ్యగారిపల్లెలో లోకక్షేమం, సర్వజన సుఖశాంతి కోసం సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, అపర్ణ రెడ్డి దంపతులు శ్రీ సీతారాముల….










