చిన్నముస్తూరులో విషాదం: అప్పుల బాధ తాళలేక కౌలు రైతు బోయ సురేష్ ఆత్మహత్య
అనంతపూర్ జిల్లా ఉరవకొండ మండలం చిన్నముస్టురు గ్రామానికి చెందిన రైతు బోయ సురేష్ వయసు 35 అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు వృత్తిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు చిన్న ముస్తూరు గ్రామానికి చెందిన బోయ సురేష్ తీసుకున్న….










