(ఉరవకొండ ఎస్9 టీవీ)
ఉరవకొండ లో బళ్ళారి రోడ్ పార్క్ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవం ఘనంగా జరిగినది ఈ రథోత్సవ కార్యక్రమంలో ఆలయ
ప్రెసిడెంట్ వేల్పుల శ్రీనివాస్,
వైస్ ప్రిసెంట్ గట్టు ఎర్రిస్వామి, ట్రెజరర్ దునపర్తి ప్రతాప్,సెక్రెటరీ కాసుల ఆంజనేయ ప్రసాద్ . సహాయ కార్యదర్శి మిట్ట ఎర్రిస్వామి. కమిటీ మెంబెర్స్ గోరంట్ల రమేష్,తిరుపతయ్య, ప్రసాద్, రమణ, సీతా వెంకటేశ్వర్లు నిమ్మల ప్రసాద్, సుబ్బరాయుడు,పవన్, గీరప, చౌడప్ప, సప్లయర్స్ దాదా. అర్చకుడు అనంతస్వామి, మరియు పవన్ స్వామి,భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు.
ఉరవకొండలో అంగరంగ వైభవంగా పార్క్ ఆంజనేయ స్వామి రథోత్సవం: శ్రీరామనవమి వేళ భక్తుల కోలాహలం
