ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ మంజూరు: మోంచో ఫెర్రర్‌ను అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అనంతపురం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్డీటీ (RDT) సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యూవల్ అనుమతులు మంజూరు చేయడం పట్ల….










