తాడిమరిలో లక్ష్మీ తారమ చెన్నకేశవ స్వామి ఉత్సవాలపై రాజకీయ వివాదం…. వైఎస్ఆర్సీపీ కౌంటర్ ప్రెస్ మీట్…
తాడిమరి మండల కేంద్రంలో నిర్వహించనున్న శ్రీలక్ష్మి తారమ చెన్నకేశవ స్వామి ఉత్సవాల నేపథ్యంలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఈ అంశంపై కూటమి నాయకులు సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో తాడమరి చంద్రశేఖర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, వైఎస్ఆర్సీపీ నాయకులు….










