అనంతపురం కలెక్టరేట్‌లో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం జిల్లా, కలెక్టరేట్. 31.03.2026. *అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం..* *అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..* *అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని….










