చుక్కల భూములు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి…
ముదిగుబ్బ మండలంలో చుక్కల భూములు 22 సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సత్యసాయి జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ముదిగుబ్బలో చుక్కల భూములు 22. A సమస్యలు తొలగించాలని రైతులు గత 15 సంవత్సరముల నుంచి బ్యాంకుల్లో తన అవసరాల కోసం రుణం తీసుకోవాలన్న పిల్లలు ఉన్నత చదువులు చదివించుకోవాలని అన్న వారికి వారి పిల్లలకి పెళ్లిళ్లు చేసుకోవాలన్న భూములు తాకట్టు పెట్టాలన్న అమ్ముకోవాలని అనుకున్న చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వాటిని తొలగించాలని కోరుకుంటూ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు కసెట్టి రామ్మోహన్ దేశ నారాయణ భాస్కర్ జి రామాంజనేయులు మహిళా నాయకురాలు కుసుమ గారు నాయకులు పాల్గొన్నారు
ముదిగుబ్బలో చుక్కల భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్‌కు బిజెపి కిసాన్ మోర్చా వినతి.
