రాష్ట్ర తెలుగుదేశం ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది
ధర్మవరంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు
