Latest Posts

అనంతపురం కలెక్టరేట్‌లో జర్నలిస్టులకు మెగా ఉచిత వైద్య శిబిరం: ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
31.03.2026.

*అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం..*

*అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..*

*అనంతరం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించి.. బీపీ చెకప్ చేయించుకున్న జిల్లా కలెక్టర్..*

*మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్..*

*జిల్లా కలెక్టర్ వారి సహకారంతో.. జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు..*

*కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ ఏ.మలోల, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ ఏ.బాలకొండయ్య, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డా.గంగాధర్ రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి, జిజిహెచ్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, ఏపిఆర్ఓ ఫక్రుద్దీన్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల శాఖ సిబ్బంది, తదితరులు..*

Posted Under AP
Editor