రైల్వే ట్రాక్ ను మార్చేదెవరు? ట్రాక్ షిఫ్టింగ్ అంటే?
రైలును సరైన దిశగా నడిపించడానికి కొన్ని జంక్షన్స్ లో రైలు ట్రాక్ లు మార్చుతుంది. ఈ ట్రాక్ లు వాటంతటవే అవతలివైపు ఎలా మారతాయో తెలుసుకుందాం. రైలు ఒక మార్గంలో దిశను మార్చాల్సి వచ్చినప్పుడు అది జంక్షన్ నుంచి వెళుతుంది. రెండు….









