రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐదో రోజు సునీల్ నాయక్ విచారణ
విజయవాడ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ నాయక్ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటనపై సీన్ రీక్రియేషన్….










