శ్రీకాళహస్తి:
తెలంగాణ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం శ్రీకాళహస్తీశ్వ
రాలయానికి విచ్చేసారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. తర్వాత వేద పండితులు ఆశీర్వదించారు. దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి అయిత మురళీకృష్ణ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు…
