పుంగనూరు:
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరు పట్టణ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్ రాయల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కోలా సోమశేఖర్, సింగిల్ విండో ఛైర్మన్ పగడాల రమణ, ఏఎంసీ డైరెక్టర్ శివ, టౌన్ వైస్ ప్రెసిడెంట్ నందు,పండు, శీన, రవి, మొపూరి గంగాధర్, మనగాని మోహన్, మహేష్, సుమంత్, శీనా, చందు, నవీన్, మునికృష్ణ, పులిచర్ల ప్రెసిడెంట్ దీప మోహన్, వీర మహిళా పల్లవి, సాయి, రీతూ, తదితరులు పాల్గొన్నారు.
