Latest Posts

కర్నూలు జిల్లా ఆస్పరిలో మరి కొన్ని గంటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

దాదాపు 2 వేల మంది పోలీస్ బలగలా భద్రత మధ్య CM సభ

హెలిప్యాడ్ నుంచి ఆరోగ్య సంజీవని కార్యక్రమంలో పాల్గొనే రోడ్డు మార్గంలో CM వెళ్లే వాహనాల ట్రయిల్ రన్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు

ఉదయం 11.30 గంటలకు ఉండవల్లి లోనే ఇంటి నుంచి హెలికాప్టర్ విజయవాడ నుంచి పయనం

మధ్యాహ్నం 1.10 గంటలకు ఆస్పరి హెలిపాడ్ చేరుకొంటారు.

1.20 నుంచి 2.50 వరకు ప్రజా వేదిక సభలో పాల్గొంటారు.

3గంటల నుంచి 3.30 గంటల మధ్య స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో సంజీవని కార్యక్రమం లో పాల్గొంటారు.

3.45 నుంచి 5.30 మధ్య టీడీపీ కార్యకర్తల సమావేశం CM మాట్లాడుతారు.

5.40 గంటలకు ఆస్పరిహెలి పాడ్ నుంచి హైదరాబాద్ కు వెళ్ళనున్ను CM చంద్రబాబు

Posted Under AP
Editor