కేజీబీవీ తాడిమర్రిలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
తాడిమర్రి (yes9tv)కేజీబీవీ తాడిమర్రిలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ తాడిమర్రి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ….










