*ఈరోజు ఉరవకొండ పట్టణం లోని M. R. O కార్యాలయం వద్ద RDT సంస్థ FCRA ను రెన్యువల్ చేయాలి అని వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా కు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతిస్తూ మీనుగా గోపాల్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా నందు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిటి పెన్నిధి అయిన ఆర్డిటి కు ఎఫ్ సి ఆర్ ఏ ను సాధించుటకు అన్ని వామపక్షాలు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ఎస్సీ ఎస్టీ కుల సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేయడమైనది వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ గోపాల్ మరియు ఆర్జీటీ పరిరక్షణ సమితి కన్వీనర్లు చికలగురికి మారెన్న లత్తవరము చంద్రశేఖర్ ఆనంద్ రాజ్ తదితరులు పాల్గొని మద్దతు ఇవ్వడమైనది .*
RDT సంస్థ FCRA నిబంధనల పునరుద్ధరణ కోరుతూ ఉరవకొండలో భారీ ధర్నా: దళిత గిరిజన హక్కుల సాధన సమితి మద్దతు
