చంద్రబాబుకు మెగాస్టార్ శుభాకాంక్షలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు పలువురు చంద్రబాబు నాయుడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు….










