Latest Posts

గోవులకు దాహుర్తి తీర్చుటకు జాల పాత్ర….

 

*శ్రీ గోహిత సేవా సంస్థ* ఆధ్వర్యంలో గుంతకల్లు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోమాతలకు దాహుర్తి తీర్చుటకు జాల పాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో *బిల్డర్ T. ఓబయ్య గారు, శ్రీ గోహిత సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బిల్డర్ వరప్రసాద్ గారు*, *ఉపాధ్యక్షులు వాల్మీకి వంశీ గారు*,*కార్యదర్శి గుజిరి షేక్ అన్న గారు*,*సహాయ కార్యదర్శి కురుబ పురుషోత్తం గారు,* శ్రీ గోహిత సేవా సంస్థ సభ్యులు *గోవిందు గారు (అల్లం పాలు టీ స్టాల్) , కిరణ్ కుమార్ రెడ్డి గారు(JCB) శ్రీ గోహిత సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor