కర్నూలు జిల్లా..
చిప్పగిరి MPTC స్థానానికి నామినేషన్ వేస్తున్న మహానంది ని అడ్డుకున్న టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు..
పోలీసు స్టేషన్ ముందు వైసిపి అభ్యర్థి నామినేషన్ చింపివేయడానికి ప్రకయత్నించిన టీడీపీ నాయకులు..
సీఐ రవిశంకర్ రెడ్డి ఇరువురు వర్గాలపై ఇరువర్గాలను అడ్డుకున్న వైనం..
బారీ కేడ్లకు కట్టిన కర్రలను తీసుకొని కొట్టుకునే యత్నం..
యట్టకేలకు నామినేషన్ కేంద్రానికి పరుగెత్తి వచ్చి నామినేషన్ సెంటర్ లోకి వెళ్లిన వైసిపి నాయకులు..
నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన వైనం..
భారీగా మొహరించిన పోలీసులు
