సక్సెస్ కోసం మళ్లీ ‘ఇస్మార్ట్’ ప్రయత్నం
రామ్.. పూరి జగన్నాధ్ లు చేసిన సినిమాలు చేసినట్లుగా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని వారి కెరీర్ కు ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్లు అయింది. దాంతో ఇద్దరు….










