సుకుమార్ గారు మెచ్చుకోవడం మర్చిపోలేను : సంయుక్త మీనన్
భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త మీనన్ ఆ తర్వాత బింబిసార మరియు సార్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా మంచి….










