ఈ-సిమ్ కార్డుతో మోటరోలా ఎడ్జ్ 40..
మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మంగళవారం విడుదలైంది. ఈ ఫోన్‌ను (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఏప్రిల్ నెలలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇండియాలో బేస్ వేరియంట్‌ను తీసుకొచ్చారు. మోటరోలా ఎడ్జ్40….










