Latest Posts

AP

ఉత్తమ వ్యవసాయ పద్ధతులతోనే అధిక లాభాలు: నల్లమాడలో Ind.G.A.P. సర్టిఫికేషన్ కోసం క్షేత్రస్థాయి పరిశీలన!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఈ రోజు Ind.G.A.P. సర్టిఫికేషన్ ఉత్తమ వ్యవసాయ యాజమాన్య పద్ధతులు కోసం నల్లమాడ FPO ద్వారా APSOPCA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ కి నమోదు చేసుకోబడిన నల్లమాడ మండలానికి సంబంధించిన….

AP

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య – నాలుగు ట్రాక్టర్లు సీజ్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామ శివార్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు ఎస్‌ఐ లోకేష్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. చెన్నంపల్లి, నూతిమడుగు గ్రామ శివార్లలోని….

AP

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐదో రోజు సునీల్ నాయక్ విచారణ

విజయవాడ   ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ నాయక్ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ ఘటనపై సీన్ రీక్రియేషన్….

AP

ఈ నెల 12 వరకు విచారణకు హాజరు కావాల్సిందే సునీల్ నాయక్ : హైకోర్టు

విజయవాడ, అమరావతి అమరావతి: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీలా నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు….

AP

“సేవ్ RDT – సేవ్ అనంత”: ఉరవకొండలో వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా.. FCRA పునరుద్ధరణకు డిమాండ్!

RDT ని రక్షించుకుందాం – అనంత ను కాపాడుకుందాం ఉరవకొండలో విశ్వేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ధర్నా . FCRA ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరణ చేయాలి … ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయా కర్త, వై విశ్వేశ్వర్….

AP

అనంతపురం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ఊతం: 93 ప్లాట్లు కేటాయింపునకు సిద్ధం.. ఎస్సీ, ఎస్టీలకు భూమి విలువపై 75% రాయితీ!

అనంతపురం జిల్లా – ఏపీఐఐసీ, అనంతపురం పారిశ్రామిక వాడనందు సోమవారం నిర్వహించిన ఐలా సమావేశములో అనంతపురం పారిశ్రామిక వాడకు సంబంధించిన రోడ్లు మరియు వీధి దీపాలను మరమ్మత్తులు చేయవలసినదిగా ఐలా సభ్యులు జోనల్ మేనేజర్ ఎస్.వి.ఎస్.ఎస్.నాగకుమార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ….

AP

గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలి- :జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, మార్చి 09: – *గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి టీకా వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ….

AP

గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, మార్చి 09: – *గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుత్తి ఫోర్ట్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్….

AP

కుటుంబ వ్యవస్థకు మూలస్తంభం మహిళ – టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) డా. ఎ. శరత్

కుటుంబ వ్యవస్థకు మూలస్తంభం మహిళ – టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) డా. ఎ. శరత్ 32 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు మహతి కళాక్షేత్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తిరుపతి: భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ….

AP

ఆధ్యాత్మిక ప్రాంగణంలో రాజకీయ ప్రసంగం… రాజకీయ నాయకుల ఫ్లెక్షీలు… విస్తుపోయిన భక్త జనం…

  శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం. ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద ఉన్న షెడ్డులో భజనలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతుంటాయి. అయితే ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంగణం రాజకీయ….